Telangana: మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?

మేడారం జాతరలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ప్రచారం పై జాతీయ మహిళా కమీషన్ సీరియప్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న కమిషన్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో ఎలాంటి అత్యాచారం జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక దానిని ఎంక్వయిరీ బృందం జాతీయ మహిళా కమిషన్‌కు అందించనుంది.