Telangana: వర్షం ఎఫెక్ట్.. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు

ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షం నేపథ్యంలో వాతావరణం అనుకూలించక.. ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు.