Telangana Tourism : కరీంనగర్ లో మొలంగూర్ కోట.. ఆ బావిలో నీరు తాగితే జబ్బులు పరార్..!

చరిత్రకు, ప్రజల జీవనానికి, రాచరికపు వైభవానికి తెలంగాణలో సాక్ష్యాలు ఎన్నో..! కాకతీయులు, నిజాంల పాలనలో వెలుగొందిన కోట. మొలంగూర్... నిజాం ప్రభువులు ప్రత్యేకంగా ఇక్కడున్న దూద్​ బావి నుంచే మంచినీళ్లు తెప్పించుకుని తాగేవారు. ఈ నీళ్ల ప్రత్యేకత ఏంటి? కోట గొప్పతనం ఏంటి?