TG EAPCET 2026 కౌన్సెలింగ్ : ఇంజినీరింగ్ అభ్యర్థులకు మాక్ అలాట్‌మెంట్ - మీ సీటు వివరాలు ఇలా చెక్ చేసుకోండి

TG EAPCET Mock Seat Allotment : టీజీ ఈఏపీసెట్ -2026 తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి మాక్ అలాట్‌మెంట్ పూర్తి అయింది. ఈ మాక్ అలాట్‌మెంట్‌లో 79,313 మందికి మాక్ సీట్లు కేటాయించారు. https://tgeapcet.nic.in వెబ్ సైట్ ద్వారా మీకు ఏ కాలేజీలో సీటు అలాట్ అయిందో చెక్ చేసుకోవచ్చు.