TG EAPCET Hall Ticket 2026 : టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ హాల్ టికెట్లు విడుదల

TG EAPCET Hall Ticket 2026 : టీజీ ఈఏపీసెట్ - 2026 అగ్రికల్చర్, ఫార్మసీ హాల్‌టికెట్లు గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థులు.. ఈ నెల 27 నుంచి వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.