Thailand Train Accident: ఘోరం: రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి!
థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు.