Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లో పడేది అప్పుడే.....

ఏపీలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. తల్లికి వందనం నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. రూ.13 వేలు అకౌంట్లలో ఎప్పుడు పడతాయనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం లబ్దిదారలు ఎంపిక వేగంగా జరుగుతోంది. త్వరలోనే అర్హల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.