Thamizh Murugan: ధనుష్ 'తమిళ్ మురుగన్' ఫస్ట్ లుక్ వైరల్.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి కౌంటరా?

ఈ నేపథ్యంలోనే ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్‌లో ప్రకటించిన ‘తమిళ్ మురుగన్’ చిత్రం హాట్ టాపిక్గా మారింది. ‘తమిళ్ మురుగన్’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన ధనుష్, పోస్టర్‌తో పాటు ఆసక్తికరమైన వ్యాఖ్యను కూడా పంచుకున్నారు. ‘‘తమిళుల శాశ్వత రక్షకుడు.. యోధుడు.. రాజు.. నాయకుడు. తమిళ జాతి, తమిళ నేలలకు ప్రతీక అయిన శ్రీ తమిళ్ మ