Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

ఒక్కసారి తిరుమల కొండ ఎక్కటానికే ఎంతోమంది కిందా మీదా పడుతారు.. అలాంటిది ఇక్కడో భక్తుడు మాత్రం ఏకంగా 491 సార్లు తిరుమల కొండెక్కి ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డు సృష్టించారు. భయంకరమైన గుండె జబ్బుతో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినా.. వైద్యుల హెచ్చరికలను పక్కనపెట్టి గోవిందుడు రమ్మన్నాడు కొండమెట్లు ఎక్కి తన అచంచలమైన భక్తిని చాటుకున్నారు. ఇంతకూ ఆ ఆపరభక్తుడు ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.