నేడు, రేపు సర్‌ ప్రత్యేక శిబిరాలు

ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా(సర్‌) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు.