Tomato Price : రైతులకు ఊరట.. మార్కెట్‌లో పెరిగిన టమాట ధరలు.. 1 కేజీకి ఎంత ఉందంటే?

Tomato Price : రాయలసీమలో టమోట ధరలు పెరగుతున్నాయి. మార్కెట్‌లోకి పంట రాక తగ్గుతుండటంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.