Tourism Jobs: వచ్చే పదేళ్లలో ఈ రంగంలో కొలువుల జాతర.. ఏకంగా 9 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!

రానున్న పదేళ్ల కాలంలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో ఏకంగా 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. 'Future of the Travel and Tourism Workforce’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో..