TTD కీలకప్రకటన: శ్రీవారికి 3 రోజుల పాటుసాలకట్ల జ్యేష్టాభిషేకం..జూన్ 28న ఆర్జిత సేవలు రద్దు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) కీల‌క ప్రక‌ట‌న చేసింది.2026 జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వర స్వామి వారి ఆల‌యంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది.