Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

ఏపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలపై కీలక ప్రకటన చేసింది. ఇల్లు నిర్మించుకునే సామాన్యులకు పీఎం కిసాన్ ద్వారా కేంద్రం కొంత ఆర్ధిక సాయం అందిస్తుండగా..ఏపీ ప్రభుత్వం మరికొంత అదనపు సాయం పంపిణీ చేస్తోంది. 2029లోపు ప్రతీఒక్కరికి ఇల్లు నిర్మించే లక్ష్యంతో వెళుతుంది.