Urea Booking: రైతులకు అలర్ట్.. యాప్లో యూరియా బుక్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే బుకింగ్ క్యాన్సిల్

గత సీజన్లో యూరియా తగినంతగా అందుబాటులో లేక తెలంగాణ రైతులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. రైతులు క్యూలైన్లలో నిల్చోని అవస్థలు పడటం, యూరియా దొరక్కపోవడంతో ఆందోళనకు దిగిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు రాగా.. దానికి చెక్ పెట్టేందుకు యాప్ తీసుకొచ్చింది.