Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్‌పై నీలినీడలు.. బిజినెస్ క్లోజ్ కాకపోవడానికి కారణం ఇదేనా?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' . భారీ అంచనాలతో ఈ సినిమా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదని టాక్ వినిపిస్తోంది