Vastu tips: ప్రహరీగోడకు ఎన్ని డోర్స్ ఉండాలి... ఫాంహౌజ్ లో పశువుల కొట్టానికి సరైన ప్లేస్ ఇదే..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఇంటి నిర్మాణమే కాదు.. ప్రహరీగోడ.. ఆ గోడకు ఉండే గేట్లు కూడా వాస్తుప్రకారమే ఉండాలి. ప్రహరీ గోడలకు ఎన్ని గేట్లు ఉండాలి.. అలానే ఫామ్​ హౌజ్​లో పశువుల కొట్టాం ఏ దిక్కులో ఉండాలి.. .మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం.