Vijayawada Swachh Andhra: స్వచ్ఛతాహి మారథాన్.. శుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అవగాహన

విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతాహి మారథాన్ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నగర వీధుల్లో పరుగులు తీశారు.