VijayRashmika: నా ప్రాణ స్నేహితురాలే... నా భార్య రష్మిక.. పెళ్లి ఫొటోలు పంచుకున్న విజయ్

తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను విజయ్, రష్మిక తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'హాయ్ మై లవ్స్.. నాభర్తను మీకు పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ' అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి.