Water or Poison?
ప్రజల గొంతు తడపాల్సిన నీరు గరళంగా మారుతోంది. శంబర గ్రామంలోని కుళాయిల నుంచి మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు తాగేందుకేనా? తమకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.