ఆటో, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరి మృతి

మండలంలోని గరికపాడు, తాలాడ గ్రామా ల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌.అగ్రహారానికి చెందిన పైల నాగేశ్వరరావు(52) అనే వ్యక్తి మృతిచెందారు.