AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు వడగాల్పులు వీస్తుండగా… మరికొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.