What Next?
‘మావిగన్ అజెండాతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతాం మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. ’ అని ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితేమిటోనని మథనపడుతున్నారు.