Wild Honey: జుంటి తేనె మీకు తెలుసా..? అడవిలో దొరికే అమృతం…

జుంటి తేనె సేకరణకు కత్తి, చిన్న గునపం వంటి పరికరాలు ఉపయోగిస్తారు. తేనెను నెమ్మదిగా, జాగ్రత్తగా తీయడం కీలకం. కర్ర తేనె లేదా బుర్ర తేనె వలె కాకుండా, జుంటి తేనెను దిబ్బల లోపలి నుంచి తీయాల్సి ఉంటుంది. ఈ తేనె పెట్రోల్ రంగులో ఉండి, గుడ్ల వలె కనిపించే చిన్న నిర్మాణాలలో ఉంటుంది.