అడవుల రక్షణే లక్ష్యంగా పనిచేయాలి..కొత్త పీసీసీఎఫ్‌‌ వినయ్‌‌ కుమార్‌‌కు మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం

రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతో పాటు పచ్చదనం పెంచడమే లక్ష్యంగా అటవీశాఖ యంత్రాంగం పనిచేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.