అవినీతికి ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ : బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కాళేశ్వరం పేరుతో అవినీతికి ఆజ్యం పోసిన బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన  చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.