రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వానకాలం సీజన్‌లో జిల్లాలో యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు.