ఐవీఎఫ్ సేవలను జిల్లాలకూ విస్తరించండి : మంత్రి దామోదర

ప్రస్తుతం గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న ఐవీఎఫ్ సేవలను జిల్లాలకూ విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.