చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రెండు రోజుల కింద అపహరణ

గచ్చిబౌలి, వెలుగు: తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజు పాపను కిడ్నాప్​ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లు, ఇద్దరు మీడియేటర్లు, పాపను కొన్న బెంగాల్​కు చెందిన మహిళను అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి శిశువును స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.