అంతర్జాతీయ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ...రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో అవకాశాలపై చర్చ

గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమిట్- 2026 సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన పలు దేశాల అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధీ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.