సింగరేణిని ఆదుకున్నది కేంద్రమే..బీజేపీ నాయకుల కృషితోనే సింగరేణికి తాడిచర్ల II కేటాయింపు: రాంచందర్ రావు

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేశాయని, కేంద్ర ప్రభుత్వమే ఆ సంస్థను బలోపేతం చేస్తూ, కాపాడు తోందని బీజేపీ స్టేట్​ చీఫ్​ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు.