గాంధీ భవన్ లో ఘనంగా వైఎస్ జయంతి..పాల్గొన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనతోనే తమ ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో వైఎస్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,