నాగర్కర్నూల్, వెలుగు : 'గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసింది, పదేండ్లలో ఒక్క బస్సును కూడా కొనలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీని లాభాల బాట పట్టించాం' అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.