అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. దెబ్బకు పడిపోయిన ఆయిల్ రేట్లు.. హార్మూజ్ తెరుచుకోవడంతో ఆర్థిక వ్యవస్థ బూస్ట్!

జీ 7 సదస్సు ముగిసన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్‌లోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంతకాలు చేశారు. అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత ప్రపంచ మార్కెట్లకు కొత్త ఊపు వచ్చింది. ఇన్నాళ్ల పాటు ఆకాశానికి అంటిన ఆయిల్ రేట్లు ఇప్పుడిప్పుడే దిగడం ప్రారంభించాయి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేసేందుకు నౌకలు సిద్ధమవ్వడంతో ఆయిల్ ధరలు తగ్గడం మొదలుపెట్టాయి. పరిస్థితులు ఇలానే ఉంటే ఆయిల్ రేట్లు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.