అమరావతిని హైదరాబాద్‌తో పోల్చలేం కానీ.. ఏపీ రాజధాని ఆ ఒక్క విషయంలో మాత్రం బెటర్: చలసాని శ్రీనివాస్

Chalasani Srinivas On Capitals: హైదరాబాద్‌ను వర్షం వణికించింది.. రెండు గంటల పాటూ కురిసిన వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయి వాహనాలు మునిగిపోయాయి. హైదరాబాద్ పరిస్థితిపై అమరావతిని ప్రస్తావిస్తూ చలసాని శ్రీనివాస్ స్పందించారు. హైదరాబాద్‌లో వర్షం దెబ్బకు రోడ్లలన్నీ నీట మునిగాయని.. అమరావతి పక్క నుంచి 11 లక్షల క్యూసెక్కులపైగా నీళ్లు వెళ్లినా ఏమీ కాలేదన్నారు. ఒక్క ఊరు కూడా మునగలేదన్నారు. అయితే హైదరాబాద్‌ను అమరావతితో పోల్చలేమని.. భవిష్యత్‌లో గొప్ప రాజధానిగా అభివృద్ధి చెందాలన్నారు.