అర్ధరాత్రి నిద్రలో ఉండగా గొంతులోకి జారిన పళ్లసెట్టు.. ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి.. చివరకు?

నిత్య జీవితంలో మనం చేసే కొన్ని చిన్నపాటి పొరపాట్లు ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తుంటాయి. మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తి రాత్రి వేళ చేసిన చిన్న నిర్లక్ష్యం అతడిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. నిద్రపోయే ముందు నోట్లోని పళ్లసెట్టును తీయడం మరిచిపోవడంతో.. అర్ధరాత్రి ఆ ప్లాస్టిక్ దంతాల సెట్ కాస్తా గొంతులోకి జారి శ్వాసనాళాన్ని పూర్తిగా మూసేసింది. రక్తంలో ఆక్సిజన్ పడిపోయి, ఎక్స్‌రే స్కానింగ్‌కు కూడా చిక్కని ఆ ప్లాస్టిక్ పళ్లను వైద్యులు ఎలా తీశారు, అతడి ప్రాణాలను ఎలా నిలబెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.