నగర పరిధిలోని కేసీ కెనాల్ బండ్‌పై ఉన్న ఆక్రమణలను సంబంధిత వ్యకులు స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో అధికారులు తొలగిస్తారని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. గురువారం ఆయన జొహరాపురం నుంచి ఆనంద్ టాకీసు దాకా కేసీ కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, గుర్రపు డెక్క మొక్కలను పరిశీలించి, వాటి తొలగించాలని అధికారులను ఆదేశించారు.