ఆగమ శాస్త్రం ప్రకారం..కొడంగల్ శ్రీవారి ఆలయ విస్తరణ
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనులను ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు తెలిపారు.