ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి.. మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త

వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో రవితో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలోనే ఉమ్మడి కుటుంబం పేరుతో ఇంటి పనులు, వ్యవసాయ పనుల భారం మోపడమే కాకుండా, అత్తింటి వేధింపులు మొదలయ్యాయి