ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్ అయ్యారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.