ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్... 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. శనివారం ( మే 23 ) వంశీ మోహన్ ను కోర్టు ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు