నడుముకి బండరాయి కట్టుకొని బావిలో దూకిన ఇంటర్ స్టూడెంట్.. చంద్రగిరి కోట బావిలో మృతదేహం లభ్యం...

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఆకాష్ అనే ఇంటర్ విద్యార్ధి నడుముకి బండరాయి కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ( మే 22 ) అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఆకాష్. ఆకాష్ మృతదేహం చంద్రగిరి కోట బావిలో లభ్యమైంది