ఆందోళనలు, హైడ్రామాకు ఎండ్ కార్డ్.. కాంగ్రెస్ నేతలకు ECI అపాయింట్మెంట్
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం ఎటు కాంగ్రెస్ సీనియర్ నేతల ఆందోళనలు, హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు...