ఆన్-సైట్ ఎఫ్‌ఐఆర్ విధానంపై సీపీ సమీక్ష సమావేశం
కమిషనరేట్ పరిధిలో ఆన్-సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం అమలు, అవగాహన , సమర్థవంతమైన నిర్వహణపై సీపీ గౌష్ ఆలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శనివారం సమీక్ష నిర్వహించారు.