ఆరోగ్యశ్రీ అమలుకు సహకరిస్తా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నల్లగొండ పట్టణంలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆస్పత్రి నిర్వహణలో, ఆరోగ్య శ్రీ అమలులో ప్రభుత్వంతోపాటు, తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.