ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఇన్‌గేటు వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వృద్ధురాలు మృతి చెందిందని ట్రాఫిక్‌ ఎస్‌ఐ డి.శేఖరం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.