తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా..

జిల్లాలోని కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ లారీని మినీ వ్యాన్‌ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.