ఇక వీరు మారరా..వాడిన నూనెతోనే వంటలు.. బొద్దింకలు..లేబుల్ లేని ఆహార పదార్థాలు

మియాపూర్, వెలుగు: వాడిన నూనెతోనే వంటలు, లేబుల్లేని, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కూరగాయలపై ఫంగస్, అపరిశుభ్రంగా కిచెన్, అధిక సంఖ్యలో బొద్దింకలు.. ఇవన్నీ మియాపూర్, కొండాపూర్లోని 2 రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కనిపించాయి.