ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలర్ట్! DRDO ఇంటర్న్‌షిప్.. 30,000 స్టైపెండ్, లాస్ట్ డేట్ మిస్ కాకండి!

DRDO Internship 2026 apply online: DRDO తన 4–6 నెలల 2026 ఇంటర్న్‌షిప్ కోసం చివరి సంవత్సరంఇంజనీరింగ్ విద్యార్థులను దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ₹30,000 స్టైపెండ్‌తో పాటు ప్రత్యక్ష పరిశోధన అనుభవాన్ని అందిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 15.