ఇండస్ట్రియల్ పార్క్ ను అడ్డుకునేందుకు కుట్ర..బీఆర్ఎస్ నాయకులది అసత్య ప్రచారం

బీఆర్ ఎస్ నాయకులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జోగు రామన్న ఆదిలాబాద్ అభివృద్ధికి ఏనాడు కృషి చేయలేదన్నారు.